Dryfruits : డ్రై ఫ్రూప్ట్స్ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా ?

Dryfruits : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా మంది ఈ రోజుల్లో మిల్లెట్స్ తింటున్నారు. అంతే కాకుండా డ్రైఫ్రూప్ట్స్ కూడా తింటున్నారు. డ్రై ఫ్రూప్ట్స్ తింటే మంచిదా ? కాదా ? ఎంత తినాలి. రోజులో ఎంత తినాలి. అసలు డ్రైఫ్రూప్ట్స్ లో ఏమి తినవచ్చు. ఏమి తినరాదు. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు తినవచ్చా ? తినరాదా ? ఎక్కువగా తింటే ఏమవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం ..... మన శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచడంతో పాటు అవసరమైన పోషకాలను అందించడంలో డ్రై ఫ్రూప్ట్స్ కీలక...