Yoga : మందమర్రిలో రాష్ట్ర స్థాయి యోగ పోటీలు

Yoga : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో 2025, ఫిబ్రవరి 23న రాష్ట్ర స్థాయి యోగ పోటీలను నిర్వహిస్తున్నామని డ్రీమ్ యోగ అండ్ ఫిట్ నెస్ సొసైటీ వ్యవస్థాపకులు ముల్కల్ల శంకర్, ముల్కల్ల సాయి తేజ తెలిపారు. ఆరు నుంచి 70 ఏళ్ల లోపు వయసు గల వారు ఈ పోటీలో పాల్గొనుటకు అర్హులు. ప్రతి అంశంలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా పోటీ ఉంటుంది. ప్రతి పోటీకి రాష్ట్ర స్థాయి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నామని పోటీల నిర్వహకులు తెలిపారు. స్త్రీ, పురుషులకు...