POW : 24న POW ఐక్యత సభ
POW : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జనవరి 24న ప్రగతిశీల మహిళ సంఘం (POW) ఐక్యత సభను నిర్వహించనున్నామని సంఘం పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షురాలు డీ బుచ్చమ్మ తెలిపారు. గోదావరిఖని పట్టణంలోని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బావ సారూప్యత కలిగిన మహిళ సంస్థలన్నీ ఒకే తాటి మీదికి రావాలనే అభిప్రాయం బలంగా వ్యక్తం అయిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24 న మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెండు రాష్ట్ర కమిటిలుగా ఉన్న ప్రగతిశీల...