Padmashali : పద్మశాలి ఐక్యత … భవిష్యత్తుకు పునాది
Padmashali : పద్మశాలి కులభాందవుల ఐక్యతనే భవిష్యత్తుకు పునాది అవుతుందని కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్ నేత అభిప్రాయపడ్డారు. బీబీపేట్ శ్రీ భక్త మార్కండేయ మందిర ప్రాంగణంలో కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం 2025, నూతన సంవత్సర క్యాలెండర్ ను అయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన సంఘం నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి పద్మశాలి కుల బాంధవుడు సంఘాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం తప్పనిసరన్నారు. సంఘం బలోపేతం అయితేనే ఆర్థికంగా ఎదుగుతామన్నారు. ఈ సమావేశములో జిల్లా సహాయ...