Srisylam : శ్రీశైలంలో దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా ?

Srisylam : శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనానికి భక్తులు బారులు తీరి ఉన్నారు. ఆదివారంతో విద్యాసంస్థలకు సెలవులు ముగుస్తున్నాయి. శని, అది, సోమవారాల్లో కుంకుమ పూజ, అభిషేకాలతో పాటు స్పర్శ దర్శనం కోసం భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్పర్శ దర్శనానికే అనుమతి ఇస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఈఓ శ్రీనివాస రావ్ తో పాటు ఇతర అధికార వర్గం నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బి...