Renudeshay : ఆ విషయంలో రేణు దేశాయ్ బాధపడుతోంది.ఎందుకో తెలుసా ?
Renudeshay : తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నటి రేణు దేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడిస్తుంది. తన అభిమానులకు మీడియా ద్వారా సలహాలు, సూచనలు కూడా అందిస్తుంది. అంతేకాదు అభిమానులు సలహాలను కూడా స్వీకరిస్తుంది. నిత్యం రేణు దేశాయ్ తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ఆమె ఒక విషయంలో చాలా భాదపడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ విషయం ఏమిటంటే.... వాస్తవానికి రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలు. ఈ...