Health : బెల్లంతో శరీరానికి ఎన్ని లాభాలో తెలుసా ?

Health : బెల్లంతో వివిధ రకాల పిండి వంటలు చేసుకుంటాం. బెల్లంతో దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. కానీ ఆ బెల్లం తినడం వలన శరీరానికి ఎంత మేలు జరుగుతుందో చాలా మందికి తెలియదు. బెల్లం గురుంచి ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. బెల్లం తినడం వలన రక్త హీనతను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బీపీని అదుపు చేయడంలో సహాయ పడుతుంది. ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. కీళ్ల నొప్పులతో...