Bed room : బెడ్ రూమ్ లో దేవుడి ఫొటో ఉంటె ఏమవుతుంది ?

Bed room : ఈ రోజుల్లో కొత్తగా నిర్మాణమవుతున్న ఇంటిలో ప్రత్యేకంగా పూజ గదిని నిర్మిస్తున్నారు. అందులోనే ఇంటి దేవత తో పాటు నచ్చిన దేవుళ్ళ ఫోటోలను పెట్టుకుంటున్నారు. ఆ పూజ గదిలోనే పూజలు చేస్తున్నారు. డైనింగ్ హాల్, కిచెన్, విజిటర్స్ హాల్, హాల్ లో కూడా కొందరు వివిధ దేవుళ్ళ ఫోటోలను పెడుతున్నారు. కానీ చాలా మందికి ఒక అనుమానం ఉంది. వాస్తవానికి బెడ్ రూమ్ లో దేవుడి ఫోటో ఉండవచ్చా, ఉండరాదా , ఉంటె ఏమవుతుంది అనే సందేహాలు చాలా మందిలో...