Singareni : INTUC కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శిగా బన్న లక్ష్మణ్ దాస్
Singareni : INTUC సింగరేణి విభాగం కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శిగా బన్న లక్ష్మణ్ దాస్ ను నియమిస్తూ కేంద్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. బన్న లక్ష్మణ్ దాస్ బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా లోని కాసిపేట ఒకటో గనిలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రి బన్న ఆశలు వారసత్వ రాజకీయంగా మొదటి నుంచి కూడా లక్ష్మణ్ దాస్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఒకవైపు పార్టీలో భాద్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సింగరేణిలో యూనియన్ కార్యకర్తగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. గని ఫిట్ కమిటీలో...