Singareni : సమరశీల ప్రతిఘటన పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలి

Singareni : కార్మిక చట్టాల పరిరక్షణకు కార్మిక వర్గం సమరశీల ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ పిలుపు ఇచ్చారు. కొత్తగూడెం క్లబ్ లో IFTU రాష్ట్ర అధ్యక్షులు జి అనురాధ ఐ కృష్ణల అధ్యక్షతన విలీన సభ జరిగింది. ఐక్యత సభ ప్రారంభానికి ముందు కొత్తగూడెం పట్టణంలో వందల సంఖ్యలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్ లో ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ...