Singareni : 25 నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు
Singareni : CPM తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలను జనవరి 25 నుంచి 28 వరకు నిర్వహించ నున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి తెలిపారు. అయన మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత పార్టీ రాష్ట్ర స్థాయి మహాసభలను సంగారెడ్డి లో నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే మహాసభలో పలు తీర్మానాలు చేయనున్నామన్నారు. దేశంలో కార్మిక, నిరుద్యోగ, రైతాంగ వ్యవస్థలపై పలు...