Chanakyudu : ఆ గుణాలు ఉన్న వారింటిలో భోజనం చేయవద్దంటున్న చాణక్యుడు

Chanakyudu : చాణక్యుడు ఆర్థిక సూత్రాలు చెప్పడంలో మహా మేధావి. అదే విదంగా నీతి సూత్రాలు కూడా చెప్పడంలో తనకు తానే సాటి. అతని బోధనలు పాటిస్తే ఫలితం ఉంటుందని అయన సూత్రాలు అనుభవించిన వారు చెబుతున్నారు. బంధువులు, స్నేహితులు సరదాగా వాళ్ళ ఇళ్లలోకి భోజనానికి పిలవడం సహజం. కానీ ఎటువంటి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అనే విషయాన్ని చాణక్యుడు ఈ విదంగా చెబుతున్నాడు. ముఖ్యముగా దొంగతనాలకు పాల్పడే వ్యక్తుల ఇళ్లలో భోజనం చేయరాదు. అటువంటి వారి ఇంటికి వెళితే వారి ప్రభావం...