Singareni : సింగరేణిలో వేధిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి
Singareni : సింగరేణి బొగ్గు గనుల్లో కొందరు అధికారులు కార్మికులను, సూపర్ వైజర్లను అకారణంగా వేధిస్తున్నారని సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ గోదావరి ఖని ఏరియా ఆసుపత్రి వద్ద మాట్లాడుతూ రామగుండం -1 ఏరియా లోని GDK 11 ఇంక్లైన్ మైన్ లో మొదటి షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న షాట్ ఫైరర్ అజయ్ ని అదే గనికి చెందిన హెడ్ ఓవర్ మాన్ శ్రీనివాస్ అకారణంగా కులం...