House : వాస్తు దోషాలను సరిచేయడానికి పెద్ద మార్పులు అవసరంలేదు

House : సొంతంగా నిర్మించుకున్న ఇంటిలో చిన్న, చిన్న వాస్తు దోషాలు ఏర్పడుతాయి. అవి మనకు తెలియకుండానే నిర్మాణం చేసేటప్పుడే జరిగిపోతుంటాయి. అటువంటి వాటి వలన ఇంటిలో చిన్న, చిన్న ఇబ్బందులు ఏర్పడుతాయి. వాటి వలన ఇంటిలో అశాంతి కూడా ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి చిన్న దోషాలను సరిచేయవచ్చని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. వంటగదిలో వెలుగులు తప్పనిసరిగా ఉండాలి. వెలుగులు అనేది శాంతికి చిహ్నం. విద్యుత్ బల్బులు నిత్యం వెలిగే విదంగా ఉండాలి. చిన్న బల్బు అయినా సరిపోతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. దీనివలన...