Dosa : కీర దోస తో శరీరానికి లాభమా ? నష్టమా ?
Dosa : వేసవి కాలంలో వేడిమిని తట్టుకోడానికి కీర దోసను ఎక్కువగా తింటాం. కీర దోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవిలో వడదెబ్బ తగలడానికి అవకాశం ఉండదు. ఇది చాలా మందికి తెలిసిన విషయం. కానీ ఇందులో చాలా పోషకాలు శరీరానికి అవసరమైనవి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక బరువు ఉన్నవారు చలికాలంలో ప్రతిరోజూ తింటే బరువు తగ్గుతారు. నూనెలో వేయించిన పదార్థాల కంటే కీర దోసలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి....