SalmanKhan : సల్మాన్ ఖాన్ పెళ్లి ఆలస్యానికి కారణం ఏమిటో తెలుసా ?

SalmanKhan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వివాహ బంధం ఎప్పుడూ చర్చనీయాంశమే అవుతుంది. ఆయన అభిమానులు సైతం ఆయన పెళ్లి వేడుక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ఆయన మూడు ముళ్ల బంధం ఆలస్యం కావడానికి కారణాలు కూడా సల్మాన్ ఖాన్ ఎప్పుడు కూడా బహిర్గతం చేయలేదు. కానీ సల్మాన్ ఖాన్ తండ్రి ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పెళ్లి ఆలస్యం కావడానికి కారణం తెలిపారు. సల్మాన్ ఖాన్ కు ఎందరో స్నేహితురాళ్ళు ఉన్నారు. వాళ్లందరితో పరిచయాలు నేటికీ ఉన్నాయి. ఎంతో...