CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 15 January 2025, 7:16 am Posted by : coalbelt 24 News

SalmanKhan : సల్మాన్ ఖాన్ పెళ్లి ఆలస్యానికి కారణం ఏమిటో తెలుసా ?

SalmanKhan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వివాహ బంధం ఎప్పుడూ చర్చనీయాంశమే అవుతుంది. ఆయన అభిమానులు సైతం ఆయన పెళ్లి వేడుక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ఆయన మూడు ముళ్ల బంధం ఆలస్యం కావడానికి కారణాలు కూడా సల్మాన్ ఖాన్ ఎప్పుడు కూడా బహిర్గతం చేయలేదు. కానీ సల్మాన్ ఖాన్ తండ్రి ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పెళ్లి ఆలస్యం కావడానికి కారణం తెలిపారు.

సల్మాన్ ఖాన్ కు ఎందరో స్నేహితురాళ్ళు ఉన్నారు. వాళ్లందరితో పరిచయాలు నేటికీ ఉన్నాయి. ఎంతో మంది హీరోయిన్లతో చాలా సినిమాల్లో నటించాడు. అయినా పెళ్లి చేసుకోడానికి ధైర్యం సరిపోవడం లేదని తండ్రి వివరించారు. తన తల్లి వంటి గుణవంతురాలు కావాలని సల్మాన్ ఖాన్ కోరుకుంటున్నాడు. తన తల్లి మాదిరిగానే కుటుంబాన్ని పోషించే మంచి గుణం ఉన్న అమ్మాయి కావాలని ఉంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ విషయాలు తెలిసిన వారు సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకోడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అందుకే సల్మాన్ ఖాన్ పెళ్లి ఆలస్యం అవుతోందని ఆయన తండ్రి వివరించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});