Rasmika : రష్మిక అభిమానులకు బ్యాడ్ న్యూస్

Rasmika : ప్రముఖ సినీ నటి రష్మిక పుష్ప-1, పుష్ప -2 సినిమాలతో బోలెడంత అభిమానులను సంపాదించుకొంది. పలు భాషల్లో నటిస్తూ తీరిక లేకుండా నటిస్తోంది. ఎప్పుడు కూడా తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తన సమాచారాన్ని చేరవేస్తుంది. అభిమానుల ఆశయాలకు అనుగుణంగా సినిమా కథలను ఎంపిక చేసుకుంటోంది. తన కెరీర్ ఎక్కడ కూడా దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది రష్మిక. తన ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోడానికి నిత్యం రష్మిక జిమ్ చేస్తుంది. జిమ్ కూడా తన ఇంటిలోనే ఏర్పాటు చేసుకొంది....