Rajanikanth : అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసిన రజనీకాంత్
Rajanikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ నటన గురించి చెప్పాల్సిన అవసరంలేదు. తన అభిమానులకు ఎప్పుడు పండుగ వాతావరణాన్ని అందిస్తాడు. రజనీకాంత్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. అభిమానుల అభిరుచికి తగిన విదంగా రజనీకాంత్ కథను ఎంపిక చేసుకుంటాడు. ఇటీవల వచ్చిన జైలర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ వసూళ్లను చేసిపెట్టింది. జైలర్ సినిమా రజనీకాంత్ ఊహించిన దానికంటే భారీ విజయాన్ని అందించింది. తాజాగా అదే సినిమాకు సీక్వెల్ గా " జైలర్-2 " నిర్మిస్తున్నారు....