karjura : చలికాలంలో ఖర్జురా తింటే ఏమవుతుందో తెలుసా ?

karjura : ఖర్జూర ఫలం అద్భుతమైనది. ఈ ఫలంతో అనేక ప్రయోజనాలు ఉన్నవి. కనీసం రోజుకు రెండు తింటే చాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక వైద్యుడి వద్దకు పోవాల్సిన అవసరం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే చలి కాలంలో ఖర్జురా తింటే ఏమవుతుందో అనే విషయాన్నీ కూడా ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. ప్రతి రోజు రెండు ఖర్జూరాలు తింటే శరీరంలో శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. దీనిలో విటమిన్ ఏ, సి, పుష్కలంగా ఉంటాయి. ఈ విటమినులు...