OG : ఓజీ లో క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్..ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?

OG : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరి సినిమా " బ్రో ". ఆ సినిమా తరువాత ఏపీ రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపారు. అధికారం చేపట్టాక భాద్యతలతో కూడా తీరిక లేకుండానే ఉంటున్నారు. ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఆయన ఒప్పుకున్న మూడు సినిమాల షూటింగ్ నిలిచి పోయింది. ఇప్పుడు ఆ సినిమాలను పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. అందులో ఒక సినిమా " ఓజీ " ఓజీ సినిమా నిర్మాణంలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ రాజీపడటం లేదు....