Minister : మంత్రికి కోపం…సింగరేణి ఉద్యోగి సస్పెండ్
Minister : తెలంగాణ రాష్ట్ర మంత్రి తన తోటి ఎమ్మెల్యేలతో కలిసి కొత్తగూడెంలోని పలు కాలనీల్లో పర్యటించారు. అభివృద్ధి పనుల గురించి సంబంధిత ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో కలిసి పర్యటించారు. సమీక్ష కూడా నిర్వహించారు. అలసిపోయిన మంత్రి కాస్త సేదతీరడానికి కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్ కు వెళ్లారు. ఇంకేముంది వసతి గృహం అంతా కంపు వాసన రావడంతో అయన ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. సేదతీరుదామని వస్తే... ఈ దుర్గంధం ఏమిటి అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మంత్రి ఎవరు అంటే పొంగులేటి...