Maharaj : రెండు రోజుల్లో దాకు మహరాజ్… ఎంత వసూలు అంటే….

Maharaj : బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా " డాకు మహారాజ్ ". ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు నుంచే వసూళ్ళలో దూసుకు పోతోంది. అభిమానులతో పాటు , ప్రేక్షకులను మెప్పించిన సినిమా కావడంతో వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి. విడుదల అయిన మొదటి రోజున రూ. 56 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసి బాలయ్య తన సత్తా ఏమిటో చూపించాడు. రెండో రోజు కూడా భారీగానే వసూళ్లు చేసి తగ్గేదేలే అంటోంది....