kumbamela : కుంభమేళాలో వీటినే దానం చేయాలి
kumbamela : ప్రయాగ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో స్నానం చేయడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుంది. అదే విదంగా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయని వేదంలో చెప్పబడింది. అయితే మహా కుంభమేళాలో స్నానం చేసిన తరువాత ఏమి దానం చేయాలని చాలా మందిలో ఒక సందేహం కూడా ఉంది. వేదం పండితులు ఈ విదంగా చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో అన్నదానం చేయడాన్ని చాలా గొప్పగా భావిస్తారు. అంతే కాదు మహా దానం అని కూడా...