Wait : ఇలా రోజూ తినండి…ఎంత బరువున్నా తగ్గడం ఖాయం
Wait : అధిక బరువు తో ఆయాసపడుతున్న వారు చాలా మంది ఉంటారు. బరువు ఉండటంతో ఆయాస పడుతుంటారు. బరువు పెరగడం వలన అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి అధిక బరువు తగ్గించు కోవాలనుకునే వారు ఈ విదంగా మూడు పూటలు ఆహారం తింటే ఎంత బరువున్నా తగ్గిపోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట అల్ఫాహారం తినేవారు ఉదయం నట్స్, గుమ్మడి గింజలు, చియా, అవిశెలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం మంచిది. వీటిని ఉదయం పూట తింటే మధ్యాహ్నం వరకు...