Mela : కుంభమేళా అర్థం ఇదే ….
Mela : కుంభమేళా అంటే అనేక మంది హిందూ భక్తులు గంగమ్మ తల్లి వద్దకు చేరుకొని స్నానమాచరించే పండుగనే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది.జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ప్రయాగ జరిగే కుంభమేళాకు సుమారు 45 వేల కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభ మేళాను నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లో...