IFTU : 18న కొత్తగూడెంలో విలీనం సభ
IFTU : భారత దేశంలో విప్లవ కార్మికోద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనే సదుద్దేశ్యంతో విప్లవ కార్మిక సంఘాలు విలీనం కాబోతున్నాయని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, రాష్ట్ర నాయకులు ఈదునూరి రామకృష్ణ. అన్నారు. వారు గోదావరిఖనిలో విలీనం సభకు సంభందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగ వారు మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నదన్నారు. కార్మిక వర్గం చేస్తున్న పోరాటాలను ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయన్నారు. కార్మిక వర్గం సమస్యలు అనేకం అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కరించకుండా...