CITU : ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు చెల్లించాలి.

CITU : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని CPM మంచిర్యాల జిల్లా కమిటీ కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. ఆసుపత్రి వద్ద ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు, చట్టబద్ధమైన సౌకర్యాలు సంబంధిత కాంట్రాక్టు సంస్థ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కానీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా పనిచేస్తున్న కార్మికులకు ఏ ఒక్క నెలలో కూడా సక్రమంగా జీతాలు వచ్చిన పరిస్థితి...