Srisylam : 4 వేల కిలోలు …. నలబై రకాల పూలతో పూజలు ఎక్కడో తెలుసా ?

Srisylam : ఒక్క కిలో కాదు... ఐదు కిలోలు కాదు... వంద కిలోలు అసలే కాదు ... ఏకంగా నాలుగు వేల కిలోల పూలు.... ఇంకా చెప్పాలంటే నాలుగో, ఐదో కాదు.... నలబై రకాల పూలు.... అంటే నాలుగువేల కిలోల పూలను, నలబై రకాలుగా తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. ఎక్కడ అంటే... శ్రీశైలం పుణ్య క్షేత్రంలో ఆదిదంపతులకు ఆలయ నిర్వాహకులు, అధికారులు, వేదం పండితులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఘనంగా నలబై రకాల పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని...