Mela : కుంభమేళాకు ఆ ఆరు రోజులు పవిత్రమైనవి
Mela : మహా కుంభ మేళ జనవరి 13 తేదీన ఘనంగా ప్రారంభం కాబోతోంది. 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగనుంది. త్రివేణి సంగమంలో స్నానమాచరించాలనేది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరే రోజు రాణే వచ్చింది. జనవరి 13 తేదీ నుంచి 45 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. దేశంలోని నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి రావడానికి సమయం ఆసన్నమైనది. కుంభమేళా జరిగే 45 రోజులు పవిత్రమైనవి. ఈ 45 రోజులు...