Mela : కుంభమేళాకు వచ్చే భక్తులు ఎందరో తెలుసా ?

Mela : పచ్చని ప్రకృతికి నిలయమైన గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా పూజించి, స్నానమాచరించే మహా కుంభమేళా. ఈ అరుదయిన, అపురూపమయిన ఘట్టం చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఆ మహా కుంభమేళా ప్రయాగరాజ్ లో జరుగనుంది. గంగ, యమున, సరస్వతీ నదుల సమ్మేళనమయిన త్రివేణి సంగమంలో స్నానమాచరించడమే. దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు ఈ మహా కుంభమేళాకు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. గుడారాలు, తాత్కాలిక వంతెనలు, తాగునీటి...