venki :హీరో వెంకటేష్ ఎంత అదృష్టవంతుడో తెలుసా ?
venki : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ హీరో వెంకటేష్ విజయాలకు దూరంగానే ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం విడుదలకు సిద్దమైనది. సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. సినిమా విడుదల కు సిద్ధం కావడంతో వెంకటేష్ అభిమానుల్లో గుబులు మొదలైనది. సినిమా విజయంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలనే విడుదలైన పుష్ప-2 భారీ విజయంతో దూకుడుగా ఉంది. తాజాగా గేమ్ చెంజర్ కూడా వసూళ్లను భారీగానే రాబట్టే దిశలో ఉందని చిత్రపరిశ్రమలో టాక్ వస్తోంది. బాలయ్య సినిమా కూడ సంక్రాంతికి...