Singareni : సంఘంలో స్వార్థం ఉండరాదు

Singareni : సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య ముఖ్య అథితి గా హాజరైనారు. ఈ సందర్బంగ సంఘం నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా వెంకటయ్య మాట్లాడుతూ సంఘం ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కరంలో ఎప్పుడు కూడా ముందుండాలన్నారు. సంఘం పుట్టిందే సమస్యల పరిస్కారం కోసం,...