Ramcharan : వసూళ్ళలో గేమ్ చేంజర్ ఎన్నో స్థానమో తెలుసా ?

Ramcharan : గేమ్ చేంజర్ సినిమా టికెట్ల అమ్మకాలు రోజు,రోజుకు పెరిగిపోతున్నాయి. వరుస సెలవులు కావడంతో సినిమా థియేటర్ల వద్ద అభిమానుల తాకిడి పెరిగిపోతోంది. గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న పాత్ర ప్రశంసలు అందుకుంటున్నాడు రాంచరణ్. దింతో అభిమానుల్లో అభిమానం వ్యక్తం అవుతోంది. సినిమా చూసిన మెగాస్టార్ కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు జనవరి పదో తేదీన వచ్చింది. విడుదల అయిన మొదటి రోజు ఈ సినిమా రూ.186 కోట్ల...