Neem : వేపాకుతో ఎంతో ఆరోగ్యం….తెలుసా ?
Neem : వేపచెట్టు ను పూజిస్తారు. కానీ ఆ చెట్టుతో అనేక లాభాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. వేప చెట్టు నుంచి వచ్చే ఆకు, పువ్వు, కాండం, కాయలు ఉత్పత్తి అవుతాయి. వీటితో మన శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. వేపాకును ముద్దగా చేసి అందులో కొద్దిగా తేనె, లేదంటే పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. దింతో చర్మ సమస్యలు ఉంటే తొలగి పోతాయి. నల్ల మచ్చలు, మొటిమలు, దురద రావు. వేపాకులతో మరిగించిన నీటిని...