marriage : మిస్ నుంచి మిసెస్ కాబోతున్న ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలుసా ?

marriage : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదో ఒక ఇంటిలో భాజా భజంత్రీలు మోగుతుంటాయి. పరిశ్రమలో ఇటీవల పెళ్లి సందడి ఎక్కువయ్యింది. హీరోయిన్లు ఒక్కొక్కరుగా పుట్టినిల్లు వదిలిపెట్టి మెట్టినింటి బాట పడుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో ముగ్గురు స్టార్ హీరోయిన్ ల ఇంట భాజాలు మోగనున్నాయని చిత్ర పరిశ్రమలో గుస,గుసలు మొదలైనాయి. ఇంతకూ మిస్ నుంచి మిసెస్ అయ్యే ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందాం...... రశ్మిక ఒక ప్రముఖ తెలుగు హీరోతో సన్నిహితంగా ఉంటున్నదని తెలుగు చిత్ర పరిశ్రమలో గుసగుసలు మొదలైనాయి. ఆ హీరో...