dil raju : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదురు దెబ్బలు..
dil raju : చిత్ర పరిశ్రమకు ఇటీవల ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పుష్ప-2 సినిమా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనను నేటికీ చిత్ర పరిశ్రమ మరువలేక పోతోంది. ఆ ఘటనకు భాద్యత వహిస్తూ హీరో అల్లు అర్జున్, నిర్మాత తదితరులు క్షమాపణలు చెప్పారు. కొన్ని ఖర్చులు కూడా భరించాల్సి వచ్చింది. అదేవిదంగా గేమ్ చెంజర్ సినిమా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి వెళుతున్న ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ సంఘటనతో కూడా రామ్ చరణ్ మానసికంగా ఇబ్బంది...