Ayodya : ముందస్తుగానే అయోధ్య రాముడి వార్షికోత్సవం. ఎందుకు చేస్తున్నారో తెలుసా ?
Ayodya : కోట్లాది మంది హిందువుల ఆరాధ్య విశ్వాస దేవుడు.... రామ భక్తుల కళలు నిజమైన వేల ... 2024, జనవరి 22న అయోధ్య రామ మందిరానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చిన రోజు....అయోధ్య రాముడి మందిరం ప్రతిష్టాపన జరిగిన రోజు. దివ్యమైన అయోధ్య మందిరంలో బాల రాముడు కొలువుదీరి తరళి వచ్చిన భక్తులను ఆశీర్వదించిన రోజు. ఆ రోజు మరచిపోనిది. మరపురానిది. అంతటి గొప్పనైన రోజు మరోసారి రానే వచ్చింది. అంటే ముందుగానే వచ్చేసింది. వేద శాస్త్రం ప్రకారం ముందస్తుగానే...