Allu Arjun : ఈ సమయంలో అల్లు అర్జున్ ముంబై ఎందుకు వెళ్లినట్టు ?
Allu Arjun : తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సంధ్య థియేటర్ ఘటనతో పడిన ఇబ్బందులు ఆయన తన జీవితంలో మరచిపోవడం కష్టమే. అత్యధిక వసూళ్లు చేసి దేశంలోనే ప్రథమ సినిమాగా పుష్ప-2 రికార్డ్ సృష్టించింది. ఆ సంఘటన తో పుష్ప-2 విజయాన్ని సైతం ముద్దాడ లేకపోయారు. ఇంతటి మానసిక ఒత్తిడిలో కూడా అల్లు అర్జున్ ముంబై వెళ్లారు. ముంబై వెళ్లిన విషయం తెలియడంతో అభిమానులు సైతం ఆరాతీస్తున్నారు. ప్రముఖ హిందీ చిత్ర పరిశ్రమ డైరెక్టర్ సంజయ్...