AITUC : శ్రీరాంపూర్ లో ఏఐటీయూసీ ధర్నా
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఏడో తేదీన వేతనాలు చెల్లించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి AITUC : సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు శ్రీరామ్ పూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం జీఎం కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అక్బర్ అలీ, రాష్ట్ర...