Vishnu : విష్ణుమూర్తికి ఇష్టమైన చెట్టు ఏమిటో తెలుసా ?

Vishnu : శ్రీ మహావిష్ణు మూర్తి ఎప్పుడు కూడా సాగరంలోనే పయనిస్తాడు అని తెలుసు. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడు. కానీ విష్ణు మూర్తికి ఏ చెట్టు ఇష్టమో చాలా మంది భక్తులకు తెలియదు. కొందరికి తెలిసి ఉండవచ్చు. ఆ చెట్టు పేరు ఏమిటి. ఆ చెట్టు కాయల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహా విష్ణు మూర్తికి అత్యంత ఇష్టమైన చెట్టు బదరీ వృక్షం (రేగు పళ్ళ...