Singareni : సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సకాలంలో వేతనాలు చెల్లించాలి హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలి 11న శ్రీరాంపూర్ లో ఏఐటీయూసీ ధర్నా Singareni : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ యూనియన్ కార్యాలయంలో ఎఐటియుసి బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రొజ్ ఖాన్ , బ్రాంచ్ అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్ లు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో 33 వేల మంది పైచిలుకు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వారికి కనీస...