Friz : ఫ్రిజ్ లో ఆ నాలుగు పదార్థాలు నిల్వ ఉంచరాదు.

Friz : ఇంటిలో మనం వాడే ఆహార పదార్థాలు మిగిలిపోతే, వాటిని ఫ్రిజ్ లో ఉంచుతాం. ఫ్రిజ్ లో భద్రపరిచిన పదార్థాలను తిరిగి మరుసటి తినడానికి వాడుకుంటాం. కానీ ఫ్రిజ్ లో అన్ని పదార్థాలను ఉంచరాదని, ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొన్ని పదార్థాలు నిల్వ ఉంచితే అవి విషపూరితంగా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లం తాజాగా ఉండటానికి చాలా మంది ఫ్రిజ్ లో నిల్వ ఉంచుతారు. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఫ్రిజ్ లో అల్లం నిల్వ ఉంచరాదు. అల్లా ఉంచితే అల్లంపై ఫంగస్...