AITUC : సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి
సింగరేణిలో 360 ఖాళీలు నియామకం చేపట్టకపోవడమై అసంతృప్తి ఖాళీల భర్తీకి ఏఐటీయూసీ డిమాండ్ AITUC : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్నఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు యజమాన్యంను డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా లు శ్రీరాంపూర్ లోని యూనియన్ కార్యాలయంలో...