Vishnu : విష్ణుమూర్తి సహస్రనామాలు ఎలా వచ్చాయో తెలుసా ?
Vishnu : హిందూ కుటుంబాలకు విష్ణు సహస్రనామ స్తోత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం వివిధ భాషల్లో సహస్రనామాలు అందుబాటులో ఉన్నాయి. అసలు ఆ నామాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి. ఎవరు, ఎప్పుడు రాశారు. అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..... విష్ణుమూర్తి గొప్పదనాన్ని తెలియజెప్పే నామాలనే విష్ణుసహస్ర నామాలు అని పిలువబడుతాయి. మహాభారత కాలంలో మొట్ట మొదటిసారి వీటిని ఉచ్ఛరించింది భీష్మ పితామహుడు. అందుకోసమే ఆ నామాల్లో భీష్మ ఉవాచ అని ప్రత్యేకంగా ప్రస్తావన వస్తుందని వేదంలో చెప్పబడింది. అంతేకాదు కురుక్షేత్ర యుద్ధ సమయంలో...