sankranti : కనుమ పండుగ రోజు ఏమి చేస్తారో తెలుసా ?
sankranti : సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజు వచ్చేది కనుమ పండుగ. ఆ పండుగ రోజు ఏమి చేస్తారో చాలా మందికి తెలియదు. కనుమ రోజు ఏమి చేయాలో కూడా తెలియదు. సంక్రాంతి పండుగ రోజు తోనే పండుగ ముగిసినట్టుగా చాలా మంది భావిస్తారు. కానీ కనుమ పండుగను రైతులు చాలా ఘనంగా జరుపుకుంటారు. కనుమ పండుగ అంటే గోమాతలను పూజించే రోజు. ఆ రోజు రైతులు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడుగుతారు. వాటికీ బొట్టు పెట్టి, హారతి ఇస్తారు. వివిధ రకాల...