TTD : ఆ వార్తలపై టీటీడీ అసంతృప్తి
TTD : ఏడు కొండలపై వెలసిన తిరుమల, తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పిఆర్ఓ గ పనిచేసిన నిస్కా బేగం ఇంటిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ తనిఖీలు చేస్తోందనే వార్త ఒక్క సరిగా సోషల్ మీడియా లో గుప్పుమంది. ఆమె ఇంటిలో పెద్ద ఎత్తున బంగారం, నగలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్టుగా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో...