Rajanikanth : తనకు గుడి కట్టించిన వారిని రజనీకాంత్ ఏం చేసాడో తెలుసా ?
Rajanikanth : వేలాది మంది అభిమానులు సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్నారు. ఓ అభిమాని నుంచి రజనీకాంత్ కు ఊహించని బహుమతి లభించింది. తమిళనాడు లో ఉన్న ఒక మాజీ సైనిక ఉద్యోగి కార్తీక్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన ఇంటి ఆవరణలోనే సూపర్ స్టార్ రజని కాంత్ కు అందమైన గుడిని తన సొంత ఖర్చులతో కట్టించారు. తనకు ఉన్నటు వంటి సొంత ఇంటి స్థలంలో కొంత స్థలాన్ని కార్తీక్ కేటాయించుకున్నాడు. ఆ స్థలంలో గుడిని నిర్మించాడు. అందులో హీరో రజనీకాంత్...