Jim : ఉదయం ఏమి తినకుండానే వ్యాయామం చేస్తే ఏమవుతుందో తెలుసా ?
Jim : ఆరోగ్యముగా ఉండటానికి చాలా మంది జిమ్ కు వెళ్లి వ్యాయామం చేస్తారు. నిద్ర లేవగానే వెంటనే జిమ్ కు వెళుతారు. రోజుకు అర్ద గంట నుంచి గంట వ్యాయామం చేస్తారు. కానీ వ్యాయామం చేయడానికి ముందు తిని చేయాలా ? తినకుండా చేయాలా అనేది చాలా మందికి అనుమానం. ఈ సందేహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..... రాత్రివేళ నిద్రపోయిన తరువాత మన శరీరంలో గ్లైకోజెన్ శాతం తగ్గిపోతుంది. ఉదయాన్నే నిద్రలేవగానే గ్లైకోజెన్‌కు బదులు శరీరంలో కొవ్వు శాతం అనేది వేగంగా ప్రవాహం...