Danam : సంక్రాంతికి దానం చేసే సమయం ఎప్పుడో తెలుసా ?

Danam : వేద పంచాంగంలో చెప్పబడిన ప్రకారం ధనుస్సు రాశిని వదిలిపెట్టి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజున హిందూ కుటుంబాలు మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో ఈ పండుగను పిలుస్తారు. రకరకాల సంప్రదాయాలతో జరుపుకుంటారు. సమీపంలోని పుణ్యనదుల్లో ఒకరోజు ముందుగానే స్నానాలు చేసి నది దేవతలకు పూజలు చేస్తారు. వేదంలో చెప్పబడిన ప్రకారం శుభ సమయంలోనే స్నానాలు పూర్తి చేయాలి. జనవరి 14న ఉదయం తొమ్మిది గంటల లోపు కుటుంబ సభ్యులందరు స్నానాలు...